పశు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అప్పలరాజు,
గంగవరం ముచ్చట్లు:
గంగవరంలో నూతనంగా నిర్మించిన పశు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటేగౌడ తదితరులు.
Tags: Minister Appalaraju inaugurated the Animal Research Centre.