దేవీపట్నం లో మంత్రి  అవంతి పర్యటన

రాజమండ్రి ముచ్చట్లు:

 

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం లో గొందూరు గండి పోశమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం గోదావరిలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ గోదావరిలో బోటు ప్రయాణం చేశారు.రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, పార్లమెంట్ ఎంపీ మార్గం భరత్, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, రంపచోడవరం ఎఎస్పీ బిందు మాధవ్, దేవిపట్నం తాసిల్దార్ ఎం వీర్రాజు, వైయస్సార్ పార్టీ నాయకులు గండి పోశమ్మ  చైర్మెన్ సట్టా సత్తిబాబు, కందుల బాబ్జి, సరసం పెద్దబాబు, మట్ట రాంబాబు, మంటూరు ప్రసాదు, కోమలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Minister Avanti’s visit to Devipatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *