ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి ముచ్చట్లు:
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,84,197 మంది విద్యార్ధులు
సెకండ్ ఇయర్‌కు 5,19,793 మంది విద్యార్థులు హాజరయ్యారు.

22 రోజుల వ్యవధిలో పరీక్షా ఫలితాల విడుదల.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత.
ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత.
ఇంటర్ ఫస్టీయర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణతతో ప.గో జిల్లా సెకండ్.
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 68 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా థర్డ్.
ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ఫస్ట్
ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 78 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా సెకండ్
ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 77 శాతం ఉత్తీర్ణతతో ప.గో జిల్లా థర్డ్.
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి.
ఇంటర్ ఫస్టియర్‌లో బాలురు 58 శాతం, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత.
ఇంటర్ సెకండియర్‌లో బాలురు 68 శాతం, బాలికలు 75 శాతం ఉత్తీర్ణత.
ఫలితాలపై రీ వెరిఫికేషన్‌కి మే6 లోపు అప్లే చేసుకోవచ్చు
సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి.
ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి
మే3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించుకోవాలి..!
Tags: Minister Botsa Satyanarayana released AP Inter results
