రహదారి మరమ్మత్తులు చేయించిన మంత్రి దేవినేని ఉమ

Minister Devainei Uma who made road repairs

Minister Devainei Uma who made road repairs

Date:25/02/2018

క్రిష్ణా ముచ్చట్లు:

క్రిష్ణా జిల్లా జి.కొండూరు నుంచి పినపాక వెళ్లే దారి అధ్వాన్నమై, ప్రజలు అవస్థలు పడేవారు. ఈ విషయమై గ్రామస్తులు కలసి మంత్రి దేవినేని ఉమకు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేసి, రహదారికి మరమ్మతులు చే సి, నల్లతారురోడ్డు వేశారు. ఏన్నోఏళ్లుగా అవస్థలు పడుతున్న జనం మంత్రిని అభినందిస్తున్నారు.

Tags: Minister Devainei Uma who made road repairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *