యాదాద్రిలో మంత్రి ఎర్రబెల్లి

యాదగిరిగుట్ట ముచ్చట్లు :
యావత్ దేశప్రజలు గర్వించేలా యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణం జరుగుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాదాద్రిలో జరుగుతున్న టెంపుల్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎర్రబెల్లి, లాక్ డౌన్ కారణంగా దర్శనాలు నిలిపివేయడంతో బయటినుండే స్వామివారిని మొక్కుకుని వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంకల్పానికి యాదాద్రి పునర్నిర్మాణం మంచి ఉదాహరణ అన్నారు. గతంలో రాజులు ఆలయాలను నిర్మించారని పుస్తకాలలో చదువుకున్నామని, కానీ ఇప్పుడు కేసీఆర్ రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:Minister Errabelli in Yadadri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *