మాస్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

Date:14/06/2020

జనగామ  ముచ్చట్లు:

మార్గమధ్యంలో మంత్రి ఎర్రబెల్లి పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబాయి తండా వద్ద వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలను చూసి ఆగి మాస్క్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారిని మంత్రి కుశల ప్రశ్నలు వేశారు. కరోనా ఉందా? జాగ్రత్తగా ఉంటున్నారా? వ్యవసాయ పనులు, కూలీలు దొరుకుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.  కరోనా వైరస్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

ఫంక్షన్ హాల్స్ కు అనుమతి ఇప్పించాలి 

Tags:Minister Errabelli who distributed the masks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *