పరకాలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం గుంటూరుపల్లి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పర్యటించారు. సఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య లతో కలిసి పర్యటనలో భాగంగా గ్రామంలో రూ.3 కోట్ల 10 లక్షలతో సిసి రోడ్లు, మహిళా భవనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, పల్లెప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంతరి పంట నష్టపరిహారం చెక్కులను కూడా పంపిణీ చేసారు.

Tags: Minister Errabelli’s visit to Parakala
