Natyam ad

మంత్రి గంగుల ఇల్లు ముట్టడి

కరీంనగర్ ముచ్చట్లు:


మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు మంత్రి ఇంటి ముట్టడి చేసారు. ఉదయం నుండి ముందస్తు అరెస్ట్ లు చేసినా కూడా నిరసన ఆగలేదు. నిరసనకారులు  మంత్రి ఇంటి గేటు దూకి లోపలకి వెల్లారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.

 

Tags; Minister Gangula’s house is under siege

Post Midle
Post Midle