Minister Harish Rao responded to the driver trapped in the river

వాగులో చిక్కుకున్న డ్రైవర్…స్పందించిన మంత్రి హరీష్ రావు

Date:15/08/2020

సిద్దిపేట  ముచ్చట్లు:

బస్వాపూర్ బ్రిడ్జి పై నుంచి  పెద్దవాగు 2 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న లారీ అందులోపడి కొట్టుకుపోయింది. డ్రైవర్  చెట్టును పట్టుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.  సమాచారం తెలిసిన మంత్రి హరీష్ రావు వెంటనే  డ్రైవర్ ని కాపాడేందుకు అన్ని చర్యలు చెప్పట్టాలని ఆదేశించారు. – సంఘటన పై వెంటనే చర్యలు చెప్పట్టాలని  జిల్లా కలెక్టర్, పొలీస్ కమిషనర్ , ఆర్డీవో లను అయన  ఆదేశించారు.   హైదరాబాద్,  వరంగల్ నుండి  ప్రత్యేక  రెస్క్యూ టీం ను రప్పించి లారీ  డ్రైవర్ ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

‘తుప్పు పడుతున్న సీజ్ వాహానాలు

Tags: Minister Harish Rao responded to the driver trapped in the river

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *