మంత్రి హరీష్ రావు పర్యటన

మెదక్ ముచ్చట్లు:


మెదక్ పట్టణం లో మంత్రి హరీష్ రావు బుధవారం పర్యటించారు. పేదలకు ఉచిత డబుల్ బెడ్ రూమ్ లు ప్రారంభోత్సవం చేసారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్ .యమ్ పి కొత్త ప్రభాకర్ రెడ్డి ..పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గోన్నారు. ఓపేన్ టాప్ జీపుల వచ్చిన మంత్రి హరీష్ రావు కు  మహిళలు బతుకమ్మ లు,బోనాలతో స్వాగతం పలికారు. తరువాత అయన పట్టణం లోని 561 మంది పేదలకు పట్టా సర్టిఫికేట్ లు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసారు.  డబుల్ బేడ్ రూమ్ ల పట్టా సర్టిఫికేట్ లు తీసుకోవడానికి  నిరుపేదలు అధిక సంఖ్యలో హజరు అఅయ్యారు.

 

Tags; Minister Harish Rao’s visit

Leave A Reply

Your email address will not be published.