మంత్రి హరీష్ రావు పర్యటన
గిరిజన నిర్వాసితుల ఆరెస్టు
మహబూబాబాద్ ముచ్చట్లు:
మంత్రి హరీష్ రావు మహబూబాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా ముందస్తుగా బాబునాయక్, సంక్రీయా తండా గిరిజన రైతుల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. స్టేషన్ కి రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేసారు. మామ్మల్నీ అరెస్ట్ చేయవద్ద అంటూ గిరిజన రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. 9 మంది గిరిజన రైతులకు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. భూమి కోల్పోయిన మాకు న్యాయం చేయకపోతే మంత్రి హరీష్ రావు పర్యటనను అడ్డుకొని తీరుతామని మెడికల్ కళాశాల గిరిజన భూ నిర్వాసితులు హెచ్చరించారు.
Tags: Minister Harish Rao’s visit