కడప ముచ్చట్లు:
కడపలో విద్యుత్ షాక్ కొట్టి ఓ విద్యార్థి చనిపోయిన ఘటన పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్ అయ్యారు. విద్యుత్ ప్రమాదల వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి గొట్టిపాటి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. విద్యుత్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
Tags: Minister is serious about electricity staff..!