రొట్టెల పండుగలో పాల్గోన్న మంత్రి కాకిణి, ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు నగరంలోని బారాషహీద్ రొట్టెల పండుగ లో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరుకున్నారు. ఈ నేపధ్యంలో కోర్కెల రొట్టెను  రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ కార్యాలయం ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ,మేయర్ పొట్లూరి స్రవంతి , దర్గా రొట్టెల పండుగ కమిటీ అధ్యక్షుడు షాజహాన్ , ఉపాధ్యక్షుడు ఖాదర్ భాషా , జిల్లా అధికారులు,స్థానిక నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Minister Kakini and MLA Kotam Reddy participated in the bread festival

Leave A Reply

Your email address will not be published.