ట్వీట్టర్ మ్యాన్ గా మంత్రి కేటీఆర్

ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు
హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ట్విట్టర్ మ్యాన్‌గా మారిపోయారని సెటైర్లు వేశారు. తెలంగాణలో పెద్ద జోకర్ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. బీజేపీపై కేసీఆర్, కేటీఆర్ అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

హిందువులకు వ్యతిరేకంగా ఉన్నవారిని గుర్తించి బుల్ డోజర్‌తో తొక్కిస్తామన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని రాజాసింగ్ మరోసారి స్పష్టం చేశారు.

Post Midle
Natyam ad