శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

తిరుమల ముచ్చట్లు:
 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామునే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా కుటుంబ సమేతంగా మంత్రి గౌతమ్ రెడ్డి  శ్రీవారిని దర్శించుకున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించే విద్యుద్దీప కాంతుల మంత్రి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Minister Mekapati Gautam Reddy visited Srivastava

Natyam ad