అమరావతిముచ్చట్లు:
ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసిన అనుభవం ఉంది. అయ్యన్నపాత్రుడు అంటే పోరాటం, ఓ పౌరుషం. మీ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయి. నాకు ఎప్పుడు సలహా కావాలన్నా మీతో సంప్రదించా. ఒకే పార్టీ.. ప్రజల అజెండాగా ముందుకెళ్లిన వ్యక్తి. అయ్యన్నపాత్రుడు గారిపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడలేదు .
Tags; Minister Nara Lokesh is a person who thinks about people