కాళ్లు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది.మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు.ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగారు.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.ఇక ప్రతి నెలా పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.

 

 

 

 

Tags:Minister Nimmala washed his feet and gave pension

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *