పంట నష్టం పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి
వికారాబాద్ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్రి ఆదేశాలమేరకు అకాలవర్షం, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో అయన వికారాబాద్ జిల్లాకు బయలుదేరారు. అయన వెంట విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు తదితరులు వున్నారు.
Tags: Minister Niranjan Reddy inspected the crop damage

