Natyam ad

నాలుగు లైన్ల రహదారిని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి

బేతంచర్ల ముచ్చట్లు:

బేతంచర్ల పట్టణం నుండి డోన్ వైపు 3.4 కిలోమీటర్ల మేర 8.20 కోట్లు రూపాయలతో వేసినా నాలుగు లైన్ల రహదారిని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సోమవారం నాడు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేతంచర్ల మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని నిత్యం వాహనాల రధితో ఉంటుందని దీని అధిగమించడానికి నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ పోచ బ్రహ్మానందరెడ్డి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ చైర్మన్ రామచంద్రుడు, వైసీపీ నాయకులు బాబు రెడ్డి పిట్టల జాకీర్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Minister of Finance inaugurated the four lane road

Post Midle