తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి
తిరుమల ముచ్చట్లు:
రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తిరుమల శ్రీవారిని శుక్రవారం ప్రాతః కాల సమయంలో అభిషేక సేవలో సేవించి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం మంత్రి రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనం అయ్యారు.
Tags; Minister of Information visited Tirumala Srivara

