అధికారులను సన్మానించిన మంత్రి పుల్లారావు

Minister Palla Rao who honored the officers

Minister Palla Rao who honored the officers

Date:15/08/2018
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలో 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం నిర్వహించిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలలో పలువురు జిల్లా అధికారులకు, వివిధ శాఖల ఉద్యోగులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మం త్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా డా.ఎ న్‌టిఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డా.అవినాష్, డిఆర్ డిఎ పిడి కె.శ్రీనివాసులు, డ్వామా పిడి యం .వెంకటరమణ, వయోజన విద్య ఉప సంచాలకులు వై.వి.యస్.సూర్యనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఎ .వి.ఆర్.మోహన్, లీడ్ బ్యాంక్ మేనేజరు టి.సూర్యారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.సుబ్రహ్మణ్యశ్వరి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.మోహనకృష్ణ, యన్ఐసి డిఐఒ జి.వి.ఆర్.ఎ స్.శర్మ, సిపివో టి.సురేష్‌కుమార్ , సర్వశిక్షా అభయాన్ పివో వి.బ్రహ్మానందరెడ్డి, ఆర్ డబ్ల్యూఎ స్ యస్ఇ సిహెచ్.
అమరేశ్వరరావు, సెట్‌వెల్ సిఇవో సిహెచ్.సుబ్బిరెడ్డి, డియస్‌డిఒ యస్.ఎ .అజీజ్, ఉపరవాణా కమీషనర్ యస్.సత్యనారాయణమూర్తి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి వి.ప్రసాదరావులకు శాఖా మంత్రి ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలందించిన 207 మంది సిబ్బందికి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసాపత్రాలను అందజేశారు.
Tags:Minister Palla Rao who honored the officers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *