తిరుపతికి చేరుకున్న మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddi Reddy who reached Tirupati

Date:20/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మంగళవారం తిరుపతి చేరుకున్నారు. అయ్యప్ప దీక్షలో 41 రోజుల పాటు ఉన్న మంత్రి ఈనెల 17న శబరిమలై యాత్రకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, స్వామిని దర్శించుకుని దీక్ష విరమించి తిరుపతి చేరుకున్నారు.

కాలువలు, వ్యీధులు ఏర్పాటు చేయండి

Tags: Minister Peddi Reddy who reached Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *