శబరిమలైకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddi Reddy who visited Sabarimalai

Date: 17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి , రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి శనివారం రాత్రి శబరిమలైకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి నివాసంలో ప్రత్యేక హ్గమాలు నిర్వహించి, మంత్రి ఇరుముడి కట్టుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో మంత్రి సతీమణి స్వర్ణమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా మంత్రి ప్రతి యేటా రెండు సార్లు అయ్యప్పదీక్షను చేపట్టి, 41 రోజులు పాటు కఠోర దీక్షతో ఉంటారు. ఆయన తిరిగి 20న తిరుపతి చేరుకుంటారు. మంత్రితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, విశ్వనాథ్‌తో పాటు సుమారు 200 మంది పెద్దిరెడ్డి అభిమానులు వెళ్లారు.

18న మెగా వైద్యశిబిరం

Tags: Minister Peddi Reddy who visited Sabarimalai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *