Minister Peddi Reddy's visit on the 15th

15న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

Date:14/01/2020

 

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మంత్రి తొలుత ఉదయం 9 గంటలకు పుంగనూరు మంజునాథ కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అలాగే 9:30 గంటలకు చౌడేపల్లె మండలం చారాలలో పర్యటిస్తారు. 10 గంటలకు చౌడేపల్లె మండల కేంద్రంలో విజయవాణి ప్రింటర్స్లో కార్యకర్తల సమావేశం , 1 గంటకు రొంపిచెర్ల నాగిరెడ్డి కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎర్రాతివారిపల్లెలో మంత్రి నిర్మించిన శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో మకరజ్యోతి పూజల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలలో పార్టీ అభిమానులు, పెద్దిరెడ్డి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంక్రాంతికి ముస్తాబవుతున్న పల్లె సీమలు

Tags: Minister Peddi Reddy’s visit on the 15th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *