శబరిమలై యాత్రలో మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్
శబరిమలై ముచ్చట్లు:
శబరిమలైలోని ప్రముఖ శ్రీ అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ కలసి కాలినడకన కొండకు వెళ్లారు. కాగా 41 రోజులుగా మంత్రి పెద్దిరెడ్డి అయ్యప్పదీక్షలో ఉన్నారు. మకరజ్యోతి దర్శనానంతరం మంత్రి దీక్షలు సదుంలోని శ్రీ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, దీక్షలు విరమించనున్నారు. శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాత్రికి బెంగళూరు చేరుకుంటారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Minister Peddireddy and MP Midhun during the Sabarimala Yatra