పుంగనూరుకు 1న మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌లచే జిక్సిన్‌ కంపెని శంఖుస్థాపన

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని ఎంసి.పల్లె వద్ద నూతనంగా నిర్మించనున్న జిక్సిన్‌ సిలిండర్లు, బ్యాటరీల పరిశ్రమకు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు శంఖుస్థాపన చేయనున్నారు. కార్యక్రమాలను కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మంత్రి పిఏ మునితుకారం, చైర్మన్‌ అలీమ్‌బాషా, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం తదితరులు పర్యవేక్షించారు. సభా వేదిక, ప్రాంగణంలో సామాజిక దూరం పాటిస్తూ కుర్చునేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ అమ్ము, పార్టీ నాయకులు రాజేష్‌, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Minister Peddireddy and MP Midhun laid the foundation stone of Jixin Company for Punganur on the 1st.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *