Natyam ad

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి

పుంగనూరుముచ్చట్లు:

రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట పార్లమెంటు పరిధిలోని ముస్లిం అందరు ఐకమత్యంతో , కుటుంబ సభ్యులతో కలసి రంజాన్‌ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలు ఆకాంక్షించారు. బుధవారం వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగను భక్తిశ్రద్దలతో , కఠోర ఉపవాసదీక్షలతో ముస్లింలు పండుగను జరుపుకోవడం అభినందనీయమన్నారు. క్రమశిక్షణ, ఐకమత్యానికి ముస్లింలు ప్రతీకగా నిలిచారని కొనియాడారు.

 

Post Midle

Tags: Minister Peddireddy and MP Midhun Reddy greeted Ramzan

Post Midle