మంత్రి పెద్దిరెడ్డి , స్వర్ణలత దంపతుల ను ఆశీర్వదించిన శ్రీ వకుళమాత ఆలయ అర్చకులు.
తిరుపతి ముచ్చట్లు:
శోభకృత్ నామ సంవత్సర పర్వదినాన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత దంపతులు మరియు కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన శ్రీ వకుళమాత ఆలయ అర్చకులు.

Tags; Minister Peddireddy and the priests of Sri Vakulamata Temple blessed the golden couple.
