పుంగనూరుకు 8న మంత్రి పెద్దిరెడ్డి రాక

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 8న జరిగే వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. మంగళవారం కమిషనర్‌ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని వైద్యశిభిరాన్ని ప్రారంభిస్తారన్నారు. అంబేద్కర్‌ సర్కిల్‌లో నూతనంగా నిర్మించనున్న క్లాక్‌టవర్‌ పనులకు శంఖుస్థాపన చేస్తారన్నారు. వీటితో పాటు మండలంలోని సుగాలిమిట్ట గ్రామంలో నిర్మించిన సచివాలయ భవనము, ఆర్‌బికె సెంటర్‌లను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొని జయంప్రదం చేయాలని కోరారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Minister Peddireddy arrived in Punganur on the 8th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *