Natyam ad

నూతన వరుడికి మంత్రి పెద్దిరెడ్డి ఆశీర్వాదం

చౌడేపల్లె ముచ్చట్లు:


చౌడేపల్లె మండల మాజీ ఎంపీపీ దొనపల్లెకు చెందిన వెంక టరెడ్డి సోదరుడు వాసుదేవరెడ్డి కుమారుడు రవికుమార్‌ రెడ్డి వరుడుని మంత్రి వర్యులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వదించి వివాహమహొ త్సవ శుభాకాంక్షలు తెలిపారు. రవికుమార్‌రెడ్డి,దివ్యల వివాహం గురువారం ఉదయం శాంతిపురంలో జరగనుంది. ముందుగానే వరుడి ఇంటికెళ్ళి మంత్రి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి , బోయకొండకమిటి చైర్మన్‌ శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు, తదితరులున్నారు.

 

Tags: Minister Peddireddy blesses the newlyweds

Post Midle
Post Midle