Natyam ad

పుంగనూరులో 26న మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఉదయం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొలుత మండలంలోని చదళ్లలో పలువురు నాయకులను పార్టీలోకి చేర్చుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

 

Post Midle

Tags: Minister Peddireddy election campaign on 26th in Punganur

Post Midle