Natyam ad

కిరణ్ కుమార్ రెడ్డి,చంద్రబాబు నాయుడు పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

రొంపిచర్ల ముచ్చట్లు:

రొంపిచర్ల లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం.కిరణ్ కుమార్ రెడ్డి,చంద్రబాబు నాయుడు పై మంత్రి హాట్ కమాంట్స్.చంద్రబాబు కు జగన్ కు నక్కకు,నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.కేంద్రంలో చిదంబరం కాళ్ళు పట్టుకొని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారు.జగన్ ను అరెస్ట్ చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి పదవి పొందిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.జగన్ కు 16 నెలలు జైల్లో పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణం.ఇప్పుడు కిరణ్ పై కసి తీర్చుకునే అవకాశం వచ్చింది.కిరణ్ కుమార్ రెడ్డి ని చిత్తు చిత్తుగా ఓడించి, ఎంపీగా మిథున్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి.

 

Post Midle

Tags:Minister Peddireddy fire on Kiran Kumar Reddy and Chandrababu Naidu

Post Midle