Natyam ad

ఆర్.జి.ఆర్ కళ్యాణమండపం ను ప్రారంభోత్సవం చేసిన మంత్రి పెద్దిరెడ్డి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి పట్టణం,హౌసింగ్ బోర్డ్ వద్ద ఉన్న ఆర్.జి.ఆర్ కళ్యాణమండపం( RGR CONVENTION HALL) ను ప్రారంభోత్సవం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్,అటవీ మరియు భూగర్భశాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  మరియు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .అనంతరం కళ్యాణమండపం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ బత్తిరెడ్డి ని సాలువతో సన్మానించి ఆశీర్వదించారు మంత్రి.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Midle

Tags:Minister Peddireddy inaugurated the RGR Kalyanamandapam

Post Midle