అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

విజయవాడ ముచ్చట్లు:
 
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు  ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దాదాపు రూ. 10 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేయడం జరిగింది.ముఖ్య అతిధులుగా రాష్ట్ర గనులు మరియు పంచాయతీ రాజ్ శాఖామాత్యులు, జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు  వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Minister Peddireddy initiating development programs

Leave A Reply

Your email address will not be published.