అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

సదుం ముచ్చట్లు :

 

చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలోని అయ్యప్పస్వామి ఆలయం ప్రాంగణంలో జరుగుతున్న పనులను రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరె డ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సూచించారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Minister Peddireddy inspected the development works

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *