సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలసిన మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మంత్రి పెద్దిరెడ్డి సిఎం నివాసానికి వెళ్లి పూలబొకె అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేక్ కట్ చేసి, నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Minister Peddireddy meets CM Jaganmohan Reddy