శభరిమలైకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథెరెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి నుండి శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి వారికి మొక్కు చెల్లించుకోవడానికి ఇరుముడి కట్టుకుని ప్రయాణమైన రాష్ర్టవిద్యుత్,అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,రాజంపేట ఎంపీపెద్దిరెడ్డి మిధున్ రెడ్డి .తంబళ్లపల్లె ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ,శ్రీ అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములతో కలిసి ట్రైన్ లో బయలుదేరిన మంత్రిశుక్రవారం శబరిమలై లో శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి .మంత్రితో పాటు శబరిమల కు ప్రయణమైన జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ  కే.అర్.జే భరత్,తదితరులు.

Tags:Minister Peddireddy, MP Midhun Reddy and MLA Dwarakanathereddy went to Sabharimalai

Leave A Reply

Your email address will not be published.