Minister Peddireddy MP Mithun Reddy wished Bakreed well

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి

Date:31/07/2020

పుంగనూరు ముచ్చట్లు :

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు .శుక్రవారం వారు ఇరువురు కలిసి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా ముస్లింలందరూ తమ ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకొని కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు .ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం

Tags: Minister Peddireddy MP Mithun Reddy wished Bakreed well

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *