కాణిపాకం ఆలయం మహాకుంభాభిషేకం లో పాల్గొన్న మంత్రి   పెద్దిరెడ్డి

కాణిపాకం ముచ్చట్లు:

కాణిపాకం ఆలయం మహాకుంభాభిషేకం లో పాల్గొన్న విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ   పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.మహాకుంభాభిషేకం కు భారీగా హాజరైన భక్తులుమంత్రి, ఎంపీ కి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, పండితులు, భక్తులుస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ  పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిఅనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పునః నిర్మాణం కు సంబంధించిన శిలాఫలకం ను ఆవిష్కరించిన మంత్రికార్యక్రమం కు ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపురం నారాయణి శ్రీ శక్తి అమ్మా కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ  కే.అర్.జే భరత్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు, జిల్లా కలెక్టర్  ఎం హరి నారాయణన్, ఎస్పీ  రిషాంత్ రెడ్డి .

Tags; Minister Peddireddy participated in the Mahakumbabhishekam of Kanipakam temple

Leave A Reply

Your email address will not be published.