శ్రీ వకుళ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి దంపతులు
అమరావతి ముచ్చట్లు:
శ్రీ వకుళ మాత అమ్మవారి విగ్రహం ను ఆలయానికి తీసుకుని వెళ్తున్న నేపథ్యంలో శిల్పి ప్రాంగణం వద్ద అమ్మవారి విగ్రహానికి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి దంపతులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
Tags: Minister Peddireddy Rama Chandra Reddy and his wife conducted special pujas for Sri Vakula Mata Amma