పుంగనూరు నియోజవర్గం ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెలో ఆదివారం పుంగనూరు నియోజవర్గం ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి,తదితరులు.

Tags: Minister Peddireddy Ramachandra Reddy addressing the public representatives meeting of Punganur Constituency
