Natyam ad

చౌడేపల్లి లోని షికారిపాలెం లో ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చౌడేపల్లి ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లో కొనసాగుతున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం.చౌడేపల్లి మండలంలోని షికారిపాలెం లో ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మొత్తం 92 మంది లబ్ధిదారులకు 160 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి.కార్యక్రమం లో పాల్గొన్న చిత్తూరు ఎంపి  ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్  గోవిందప్ప శ్రీనివాసులు, ఆర్డీఓ శివయ్య తదితరులు.

 

 

Post Midle

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

షికారుపాలెం, పక్షిరాజపురం వచ్చినప్పుడల్లా అందరూ పట్టాలు అడిగేవారుఈరోజు అది కార్యరూపం దాల్చి అందరికీ పట్టాలు అందిస్తున్నాం.హార్టీకల్చర్ ద్వారా బోర్ లు కూడా వేయడం జరుగుతుంది.రాష్ట్రం మొత్తం మీద సిఎం  వైఎస్ జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయి.అందరూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని, చూపిస్తున్న అభిమానాన్ని తిరిగి మనమంతా చూపించాలని కోరుతున్నా.92 కుటుంబాలకు 162 ఎకరాల పైన పట్టాలు ఇస్తున్నాం.అందరూ మంచిగా వ్యవసాయం చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.బయటకి పోయి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా అందరూ గ్రామం లోనే స్థిరపడాలని కోరుతున్నా.

 

Tags:Minister Peddireddy Ramachandra Reddy distributed the house titles at Shikaripalem in Chaudepally

Post Midle