Natyam ad

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి ముచ్చట్లు:

ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి సినీరంగంలో సంచలనాత్మక మార్పులకు సూపర్ స్టార్ కృష్ణ ఆద్యుడు గా నిలిచారు తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన చిరస్మరణీయుడుగా నిలిచిపోతారు. అయన మరణం అత్యంత బాధాకరం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

Post Midle

Tags: Minister Peddireddy Ramachandra Reddy expressed grief over the death of superstar Krishna

Post Midle

Leave A Reply

Your email address will not be published.