Natyam ad

అనంతపురం నందు ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష సమావేశం మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం నందు ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి , మంత్రి ఉషశ్రీ చరణ్ , చిత్తూరు జడ్పిచైర్మన్ & ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకులు జి.శ్రీనివాసులు(వాసు) , అనంతపురం జడ్పిచైర్పర్సన్ గిరిజమ్మ , అనంతపురం జిల్లా అధ్యక్షులు పైలా నరసింహ యాదవ్ , డిసిసిబి ఛైర్పర్సన్ , జిల్లా పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నుంచి పోటీచేస్తున్న పట్టుభద్రులు & ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు, నియోజకవర్గ పరిశీలకులు, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Minister Peddireddy Ramachandra Reddy held a review meeting on MLC elections in Anantapur

Post Midle