Natyam ad

రోడ్లు, గ్రామ సచివాలయం, అర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు నియోజకవర్గం లో పర్యటించి పలు రోడ్లు, గ్రామ సచివాలయం, అర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలు ప్రారంభించిన విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . సుమారు 22.68 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నూతన రోడ్లు ను ప్రారంభించిన మంత్రి.

Post Midle

Tags: Minister Peddireddy Ramachandra Reddy inaugurated the buildings of Roads, Village Secretariat, ARBK, Village Health Clinic.

Post Midle

Leave A Reply

Your email address will not be published.