Natyam ad

బంగారుపాలెం గ్రామ సచివాలయాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఎంపీ రెడ్డప్ప

బంగారుపాలెం ముచ్చట్లు:

బంగారుపాళ్యం మండల కేంద్రంలో బంగారుపాళ్యం గ్రామ సచివాలయము -1, గ్రామ సచివాలయము -2, ఒక రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు అటవీ పర్యావరణ మరియు మైనింగ్ శాఖ మాత్యులు డాక్టర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి  , చిత్తూరు జడ్పీ చైర్మన్  .జి .శ్రీనివాసులు @ వాసు  , చిత్తూరు ఎంపీ  .ఎన్ .రెడ్డెప్ప .ఈ ప్రోగ్రాము నందు వీరితోపాటు జిల్లా వ్యవసాయ శాఖ మండల చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా, ఎంపీపీ అమరావతమ్మ వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, జడ్పీ సీఈఓ  .పి . ప్రభాకర్ రెడ్డి,డి పి ఓ లక్ష్మి, ఇంజనీరింగ్ శాఖ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి రమణయ్య తదితరులు.

Post Midle

Tags: Minister Peddireddy Ramachandra Reddy MP Reddappa inaugurated Bangurapalem Village Secretariat

Post Midle