Natyam ad

గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన మంత్రి  కాయక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం   . నారాయణ స్వామి, ఎమ్మేల్యేలు   పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డి,   అరని శ్రీనివాసులు,   ఆదిమూలం,   వరప్రసాద్, ఎమ్మెల్సీ భరత్ తదితరులు

Post Midle

Tags: Minister Peddireddy Ramachandra Reddy paid tributes to the statue of Gandhi on the occasion of Gandhi Jayanti.

Post Midle