శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ముగించుకునిపంపా చేరుకున్నమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శబరిమల ముచ్చట్లు:
శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష ముగింపు సందర్బంగా ఇరుముడి ధరించి పంపా చేరుకొని నడకమార్గం ద్వారా శబరిమల చేరుకొని స్వామి వారిని దర్శించుకొన్న రాష్ట్ర విద్యుత్,ఆటవీ,భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పీవీ మిథున్ రెడ్డి , ఎంపీ రెడ్డెప్ప , ఎమ్మెల్సీ భరత్ ,తదితరులు.
33

Tags: Minister Peddireddy Ramachandra Reddy reached Pampa after completing the initiation of Sri Ayyappa Swami
