Natyam ad

సచివాలయంలో మైనింగ్, పర్యావరణశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

అమరావతి ముచ్చట్లు:

– రాష్ట్రంలో నాన్ వర్కింగ్ లీజుల్లో నెలరోజుల్లో మైనింగ్ ప్రారంభం కావాలి
– పర్యావరణ, అటవీ అనుమతుల కోసం ప్రత్యేక డ్రైవ్
– గనులు, పర్యావరణ, అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– రాష్ట్రంలో మైనింగ్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి
– నాన్ వర్కింగ్ లీజులతో మైనింగ్ ఆదాయానికి గండి పడుతోంది
– అన్ని మైనింగ్ క్వారీల్లో ఆపరేషన్స్ ప్రారంభం కావాలి
– అనుమతుల తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే లీజులు రద్దు చేస్తాం

 

Post Midle

1) రాష్ట్రంలో నాన్ వర్కింగ్ లీజుల్లో నెలరోజుల్లో మైనింగ్ ఆపరేషన్స్ ప్రారంభం కావాలని రాష్ట్ర గనులు, అటవీ, పర్యావరణ, ఇంధన, శాస్త్ర-సాంకేతికశాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతిలోని మూడో బ్లాక్ లో గనులు, పర్యావరణశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

2) ఈ సందర్భంగా మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం   వైయస్ జగన్  గనులశాఖలో పారదర్శకత కోసం అనేక సంస్కరణలను తీసుకువచ్చారన

Tags: Minister Peddireddy Ramachandra Reddy review with officials of Mining and Environment Department at Secretariat

Post Midle

Leave A Reply

Your email address will not be published.