ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
సూళ్లూరుపేట లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపద్యంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమం నిర్వహణ పై అధికారులతో సమీక్షించిన మంత్రికార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం కే. నారాయణ స్వామి, కలెక్టర్ వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, ఆదిమూలం, ఎంపి గురు మూర్తి, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు.

Tags: Minister Peddireddy Ramachandra Reddy reviewed the arrangements for Chief Minister YS Jagan’s visit
